Mahesh Babu is bowled over by daughter Sitara dancing to Baahubali song. Mahesh Babu has captioned the video, "What a talent #MySitaPapa.
#Maheshbabu
#Baahubali
#Sitara
#Tollywood
#Sitarapapa
#Superstar
#Tollywood

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాహుబలి2 మూవీలోని పాటకు సితార డాన్స్ చేస్తూ కనిపించింది. సితార ముద్దు ముద్దుగా స్టెప్స్ వేస్తూ క్యూట్‌గా హావభావాలు పలికిస్తూ ఉంటే... మహేష్ బాబు ఆనందానికి అవధులు లేకుండా పోయింది.